Whatsapp modified app in telugu
in , ,

Whatsapp మాడిఫైడ్ వర్షన్ వాడుతున్నారా ….??? ఐతే ఈ విషయం తెలుసుకోండి

ఇప్పుడు ఉన్న మార్కెట్ లో  వాట్సాప్ అంటే తెలియని వాళ్ళు ఉండరు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వల్ల వరకు అందరూ ఈ వాట్సప్ ఆప్ ని వినియోగిస్తారు. మనం సోషల్ మీడియా లో చాలా చురుక్క మెరుగుతున్న దేశం మనది. వాట్సప్ ఆప్ లో photos షేర్ చేయగలం , వీడియో షేర్ చేయగలం మరి ఎన్నో ఉపయోగలకి దీనిని ఉపయోగిస్తుంటాం.

Whatsapp  మాడిఫైడ్  వర్షన్ వాడుతున్నారా ....??? ఐతే ఈ విషయం తెలుసుకోండి

ఇప్పుడు మనం వాట్సప్ మాడిఫైడ్ వర్షన్ అంటే ఏమిటి దాని వల్ల వచ్చే నష్టాలు ఏమిటో కింద తెలుసుకుందాం.

వాట్సాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ లో  కానీ ios స్టోర్  లో కానీ డౌన్లోడ్ చేసుకున్నారా ఐతే మీరు సేఫ్.. పైన రెండు స్టోర్ లో కాకుండా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్నారా ఐతే మీరు వాట్సప్ మాడిఫైడ్ ఆప్ ని డౌన్లోడ్ చేసుకున్నారని అర్ధం. ఈ మాడిఫైడ్ ఆప్ వాడితే మీరు చాలా నష్టానికి గురి అవుతారు.  వాట్సప్ మాడిఫైడ్ ఆప్ అంటే ఒరిజినల్ ఆప్ ని dovelop చేసినాకా ఆ ఆప్ ని కొన్ని మార్పులు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు.

Whatsapp  మాడిఫైడ్  వర్షన్ వాడుతున్నారా ....??? ఐతే ఈ విషయం తెలుసుకోండి

మీరు ఈ  వాట్సాప్ మాడిఫైడ్ లో వేరే వాళ్లకు ఫొటోస్ పంపిన వీడియోస్ పంపిన ఏమైనా ఆపీస్ ఫైల్స్ ని పంపిన సైబర్ నేరగాళ్లు తెలుసుకోవడం చాలా తేలిక. ఈ మాడిఫైడ్ వాట్సాప్ వాడడం మంచిది కాదని wabetainfo  చెప్పడం జరిగింది.

మీరు ఒరిజినల్  వాట్సాప్ ని ఉపయోగిస్తే మీకు సైబర్ నేరగాళ్ల దగ్గర నుండి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్సన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అలానే మాడిఫైడ్ వాట్సాప్ వాడటం వల్ల అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మాడిఫైడ్ వాట్సాప్ వాడితే మీరు పంపే ప్రతీ ఫొటోస్ వీడియోస్ సైబర్ కేటుగాళ్ళు చాలా సులభంగా చూడగలిగే అవకాశం ఉంది. మాడిఫైడ్ వాట్సాప్ వాడి మీరు చిక్కుల్లో పడకండి.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Gaming asus rog

ASUS ROG PHONE 3 మొబైల్ వచ్చేస్తుంది….!!!

WhatsApp 2 step verification update

Whatsapp లో 2 step verification enable ఎలా చేయాలి?