Realme smart watch వచ్చేసింది..!!
in , ,

Realme smart watch వచ్చేసింది..!!

రియల్ మీ సంస్థ మార్కెట్ లో తనకంటూ ఒక గుర్తిపించు తెచ్చుకుంది అన్ని మొబైల్స్ కి పోటీగా నిలిచి తన సత్తా చాటింది. అన్ని కంపెనీలకు ధీటుగా మొబైల్స్ ని తయారు చేస్తూ పోటీని కొనసాగిస్తోంది. అదే విధంగా ఇప్పుడు మన కోసం రియల్ మీ సంస్థ రియల్ మీ స్మార్ట్ వాచ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

 మనం ఇప్పుడు ఈ రియల్ మీ స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకుందాం.

Realme smart watch వచ్చేసింది..!!

Highlights :

 రియల్ మీ స్మార్ట్ వాచ్ display వచ్చేసి 3.5 cm అంటే 1.4 inch తో వస్తుంది.

160 mah బ్యాటరీ తో ఈ స్మార్ట్ వాచ్ ని తీసుకొస్తున్నారు.  రియల్ మీ సంస్థ ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ 7 డేస్ వరకు వస్తుంది అని చెప్తున్నారు. అలానే బ్యాటరీ సేవింగ్ మోడ్ లో ఉంచి మనం ఏ స్మార్ట్ వాచ్ ని ఉపయోగిస్తే 9 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు.

320*320 ఫిక్సల్స్ తో ఈ display ఐతే వస్తుంది . 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది.

ఈ సమర్ట్ వాచ్ ని ఉపయోగించి మనం బ్లడ్ ఆక్సిజన్ measurement చేయవొచ్చు, అలానే  steps కౌంట్ చేయవొచ్చు. Sleep టైం ని కూడా మనం చూసుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ ని ఉపయోగించి మన హార్ట్ బీట్ ని కూడా లెక్కించవచ్చు.

Call నోటిఫికేషన్, అలారం, రిమైండర్ ఇవన్నీ ఈ స్మార్ట్  వాచ్ ని ఉపయోగించి మనం యూస్ చేయవొచ్చు.

Realme smart watch వచ్చేసింది..!!

ఎవరైనా ఎక్కువగా బైక్ మీద journey చేస్తే వాళ్ళకి ఏ వాచ్ చాలా యూస్ అవుతుంది.  మనం బైక్ మీద వెల్లెపుడు చాలా calls వస్తు ఉంటాయి అందులో importent కాల్స్ ఉంటాయి normal కాల్స్ ఉంటాయి మనం ఏ కాల్ వచ్చిన ఆగి మాట్లాడాలి. ఐతే మనం ఈ రియల్ మీ స్మార్ట్ వాచ్ ఉపయోగిస్టే మనం బైక్ మీద వెల్లెపుడు కాల్స్ వస్తే మనం ఈ స్మార్ట్  వాచ్ లో చూసుకోవచ్చు ఎవరు కాల్ చేస్తున్నారా అని మనకి ఇంపార్టెంట్ కాల్ ఐతే ఆగి మాట్లాడు కోవచ్చు నార్మల్ కాల్ ఐతే మ్యూట్ లో వుంచుకోవచ్చు.

ఈ రియల్ మీ స్మార్ట్ వాచ్ మనకి flipkart లో అందుబాటులో ఉంది. అలానే రియల్ మీ వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది.

 ఈ రియల్ మీ స్మార్ట్ వాచ్ ధర వచ్చేసి 3,999 కి వస్తుంది. మీరు దానిని ఫflipkart లో కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ చాలా colours తో తీసుకొచ్చారు  red, blue, గ్రీన్, బ్లాక్ ఇంకా…

మనం strips కూడా మార్చుకోవచ్చు మనం ఈ కలర్ కావాలి అంటే అదే కలర్.

Realme smart watch వచ్చేసింది..!!

Strips కూడా మనం online లో కొనుగోలు చేసుకోవచ్చు. Strips ధర వచ్చేసి 499 కి పెట్టారు ఏ సంస్థ వాళ్ళు.

Bank ఆఫర్స్.

 మనకి flipkart లో ఐతే మాత్రం ఫ్లిప్కర్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే  5% క్యాష్ బ్యాక్ ఐతే వస్తుంది.

అలానే ఆక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ మాత్రం వస్తుంది.

 ఇందులో మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి.

 3,999 ధర కి చాలా features ఇస్తున్నారు నేనైతే బెటర్ అనే చెప్పగలం. వాటర్ resiatance తో కూడా మనకు ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా...?

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా…?

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.