Real me 125 wats fast charger in telugu
in , ,

Realme సంస్థ నుండి 125w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్….!!!

రియల్ మీ మొబైల్ సంస్థ నుండి మరొక అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చారు. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రియల్ మీ సంస్థ నుండి అల్ట్రాడాట్ 125w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని తీసుకువచ్చారు.  ఈ  125 wats ఫాస్ట్ ఛార్జింగ్ తో  మొబైల్ ని 20 నమిషాల్లో బ్యాటరీ 100% ఫుల్  చేసుకోవచ్చని చెపుతున్నారు. అలానే 125w తో మనం చార్జింగ్ పెట్టుకుంటే. 3 నిమిషాలలో  33%  వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది అని చెప్తున్నారు.

Real me 125 wats fast charger in telugu

 ఇప్పుడున్న కాలంలో మన అందరిదీ హడావుడి లైఫ్ ఏ.   మొబైల్ మన చేతిలో కొద్ది సమయం లేక పోయినా ఏ పని జరగని వంటి పరిస్థితి. ఇప్పుడు రియల్ మీ సంస్థ తీసుకొచ్చిన టెక్నాలజీ ప్రకారం  మనం ప్రార్థన ఎక్కువ సమయం పెట్టక్కర్లేదు. ఇంతకు ముందులాగా  మొబైల్ ఛార్జింగ్ పెట్టి గంటలు గంటలు wait చేయాల్సిన అవసరం లేదు.

Real me 125 wats fast charger in telugu

  ఇంత వరకు అన్ని  మొబైల్ సంస్థలు కలిసి 12w , 18w, 30w  దాకా తీసుకువచ్చారు.  ఇప్పుడు ఈ రియల్ మీ సంస్థ  ఏకంగా 125w  ఫాస్ట్ ఛార్జింగ్ ని తీసుకు వచ్చింది. అదే విధంగా ఈ రియల్ మీ సంస్థ  అన్ని 5జి మొబైల్ కు సపోర్ట్ గా  వర్క్ చేసేలా తీసుకువచ్చారు.

 ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న 5g  స్మార్ట్ మొబైల్ అన్నిటికి సపోర్ట్ చేస్తుంది.  మీరు చాలా తొందరగా ఛార్జింగ్ అయితే ఫుల్ చేసుకోవచ్చు.  ఇంతకు ముందులా  మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి  ఎప్పుడెప్పుడు ఫుల్ అవుతుందాని  వెయిట్ చేసే  బాధని దూరం చేశారు ఈ రియల్ మీ సంస్థ.

Real me 125 wats fast charger in telugu

 మనం  ఇంతకు ముందు 18w  ఛార్జింగ్ సపోర్ట్ తో 4000 Mah  బ్యాటరీని ఫుల్ చేయడానికి  రెండు గంటల సమయం పట్టేది.  అలానే 30w  ఛార్జింగ్ సపోర్ట్ తో 4000 mah   బ్యాటరీని  ఫుల్ చార్జింగ్ చేయడానికి  ఒక గంట సమయం పట్టేది. ఇప్పుడు 125w  చాటింగ్ సపోర్టుతో అదే 4000 mah  బ్యాటరీని   ఫుల్ చేయడానికి మనకి 20 మినిట్స్ మాత్రమే పడుతుంది.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్...!!

బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్…!!

sandeep