భారతదేశ స్మార్ట్ మొబైల్స్ మరియు టీవీ ల మార్కెట్లో షియోమి అధిపత్యానికి చెక్ పెట్టడానికి రియల్ మీ ఎంతో కష్టపడి చాలా టైమ్స్ sucess ని కూడా దక్కించుకుంది. అలానే ఇప్పుడు షియోమి కి పోటీగా రియల్ మీ సంస్థ రియల్ మీ స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది. ఎలా ఉందో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్ మీ స్తంస్థ రీసెంట్ గా ఈ స్మార్ట్ టీవీ ని లాంచ్ చేశారు. ఇందులో ఐతే రెండు వేరియంట్ తో తీసుకొస్తున్నారు. ఒకటి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఇంకొకటి 43 ఇంచ్ స్మార్ట్ టీవీ తో రియల్ మీ సంస్థ తీసుకొస్తున్నారు.

రియల్ మీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32 ఇంచ్ వచ్చేసి మనకు 12,999 ధరకు లభిస్తుంది. 43 ఇంచ్ ఆండ్రోయిడ్ స్మార్ట్ టీవీ వచ్చేసి 21,999 ధరకు లభిస్తుంది. రియల్ మీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ స్ మనకు flipkart లో కొనుగోలు చేసుకోవచ్చు. అలానే రియల్ మీ.కం లో కుడా దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.
రియల్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ 32 ఇంచ్ వచ్చేసి మనకు HD రెడీ display తో వస్తుంది 43 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేసి ఫుల్ HD తో వస్తుంది . మిగిలిన ఫీచర్స్ అంతా same.
ఫీచర్స్ హురించి తెలుసుకుందాం.
రియల్ మీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ syastem ఆండ్రాయిడ్ తో వస్తుంది. Hd రెడీ display resulation 1366×786 pixels తో మరియు ఫుల్ hd display resulation 1920×1080 వరకు వస్తుందని చెప్తున్నారు.
24 వాట్స్ ఔట్ పుట్ స్పీకర్స్ inbult గా వస్తుంది. ఇందులో మనకు 3 HDMI పోర్ట్స్ తో వస్తుంది మరియు రెండు USB పోర్ట్స్ తో వస్తుంది.

HDMI పోర్ట్స్ ని ఉపయోగించి టీవీ కి సెటప్ బాక్స్ , గేమ్స్ బాక్స్, ఫైర్ స్టిక్ బాక్స్ ని కనెక్ట్ చేసి గేమ్స్ అడుకోవచ్చు ఇంకా హెడ్ వీడియోస్ చూడవొచ్చు.
అలానే USB పోర్ట్స్ ని ఉపయోగించి మనం మొబైల్ లో ఉన్నా ఫొటోస్ ని అందులో చూడగలము అలానే మూవీస్ కూడా చూడగలము.
ఈ రియల్ మీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ లో అప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే ఇందులో inbult గా మనకు కొన్ని online streeming అప్స్ ఐతే ఇచ్చారు అవెంటనే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హోటస్టార్ మరియు యూట్యూబ్ ఇస్తున్నట్లు రియల్ మీ సంస్థ చెప్తున్నారు.

మనము ఈ స్మార్ట్ టీవీ లో వైఫై కనెక్ట్ చేసుకొని అప్స్ ఐతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మనం మొబైల్ లో నుండి స్మార్ట్ టీవీ కి వైర్లెస్ display కనెక్ట్ చేసుకొని pubg గేమ్స్ లాంటివి అందులో చూసుకుంటూ అడుకోవచ్చు. రియల్ మీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈ ధరల్లో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు.
ఈ మొబైల్ ని ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేసుకోవచ్చు. అలానే ఫ్లిప్కర్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈ టీవీ ని మీరు కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ ఐతే మీకు వస్తుంది అని చెప్తున్నారు. మరియు ఆక్సిస్ బాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు ఈ టీవీ ని కొనుగోలు చేసిన మీకు 5% క్యాష్ బాక్ అనేది వస్తుంది.
ఈ రియల్ మీ సంస్థ manfacturing వారంటీ ఇన్ ఇయర్ provide చేస్తున్నారు. అదే విధంగా pannels కి ఐతే మాత్రం 2 years warrenty ఇస్తున్నామని చెప్తున్నారు..
This post was created with our nice and easy submission form. Create your post!