Poco m2 pro
in , ,

POCO M2 pro మొబైల్ వచ్చేసింది….!!

Poco m2 pro మొబైల్ మనకు జులై 7th న మార్కెట్లో  విడుదల చేసారు. ఇంతకు ముందు వచ్చిన  poco F1 మొబైల్ మార్కెట్ లో తనకంటూ ఒక  ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.  Poco x2  మొబైల్ కూడా మార్కెట్ లో వేలల్లో విక్రయాలు జరిగాయి. అలానే ఇప్పుడు poco m2 ప్రో ఏ రకమైన ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ poco m2 ప్రో మొబైల్ హై ఫీచర్స్ తో low బడ్జెట్ తో తీసుకువచ్చారు.

Poco m2 mobile price

ఈ poco సంస్థ షియోమీ నుండి 2018 లో విడిపోయింది. ఈ సంస్థ two ఇయర్స్ లో మూడు ప్రొడక్ట్స్  మాత్రం తీసుకువచ్చారు. మరి ప్రజల్లో కొందరికి ఈ poco మొబైల్ షియోమి రిబ్రాండెడ్ మొబైల్ అని  బావిస్తున్నారు. poco సంస్థ  Poco f1 స్మార్ట్ మొబైల్ తోనే తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకుంది.

Poco M2 ప్రో మొబైల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం…!!

Poco m2 ప్రో స్మార్ట్ ఫోన్ డిస్ప్లే పరిమాణం వచ్చేసి 6.67 అంగుళాలు తో తీసుకొచ్చారు. ఇందులో పిక్సెల్ Resolution వచ్చేసి 1080×2400 ఫిక్సల్స్ తో వస్తుంది. ఇందులో పవర్ ఫుల్ processer Qualcomm snapdragon 720G తో తీసుకువచ్చారు. ఈ processer తో గేమింగ్ కూడా బాగా అడవొచ్చు లగింగ్ చాలా తక్కువగా వస్తాయి.

 Poco-m2-new phone

ఈ poco m2 ప్రో స్మార్ట్ మొబైల్ లో ముందు భాగంలో సింగల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ కెమేరా 16 mp తో వస్తుంది. అలానే వెనుక భాగంలో నాలుగు కెమేరాల సెటప్ తో తీసుకువచ్చారు. ఇందులో మెయిన్ కెమేరా వచ్చేసి 48 mp తో తీసుకువచ్చారు. అలానే 8mp వైడ్ angle మరియు 5mp బోకె షాట్స్ 2mp కెమేరా సెటప్ తో వస్తుంది.

ఈ మొబైల్ 33w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువచ్చారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5020 mah తో వస్తుంది.ఈ మొబైల్ two వేరియెంట్స్ తో తిఆకువచ్చారు 4gb ram 64 జీబ్ స్టోరేజ్ మరియు  6gb ram 128 జీబ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుంది.

Poco-m2-pro-new

Poco m2 ప్రో ధర గురించి తెలుసుకుందాం..!!

ఈ మొబైల్ ధర మనకు 13,999 కి మనము కొనుగోలు చేయవొచ్చు. ఇది మనకు filpkart లో దొరుకుతుంది. జులై 14th న ఈ మొబైల్ యొక్క మొదటి సేల్ 12 pm కి మనం కొనుగోలు చేయొచ్చు. తక్కువ బడ్జెట్ లో హై ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Gaming asus rog

ASUS ROG PHONE 3 మొబైల్ వచ్చేస్తుంది….!!!