Buy Oneplus new TV
in , , , ,

oneplus టీవీ కోసం వేచి చూస్తున్నారు ఐతే ఇది చూడాల్సిందే…!!

ప్రముఖ దిగ్గజం  స్మార్ట్ ఫోన్ సంస్థ టీవీ రంగంలో  తనదయిన ప్రతిభను చూపించింది. స్మార్ట్ మొబైల్ లొనే కాదు స్మార్ట్ టీవీ రంగంలో కూడా అన్ని బ్రాండ్స్ కి పోటీ ఇవ్వగలను అని సాటి చెప్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది oneplus గురించి, ఇది మన బడ్జెలో టీవీలను తీసుకువస్తుంది. అవేమిటో చూద్దాం.

Buy Oneplus new TV

ప్రముఖ oneplus సంస్థ మనకోసం మన బడ్జెక్టు సరిపోయేలా టీవీ లను తీసుకురనుంది. ఈ సంస్థ oneplus యొక్క y సిరీస్ మరియు u సిరీస్ ను  తీసుకువస్తున్నారు. Y సిరీస్ ధర 12.999 నుండి ఉంటుందని ఈ సంస్థ చెప్తున్నారు. అదే విధంగా u సిరీస్ ధర 49,999 వరకు ఉంటుందని చెప్తున్నారు.

ఈ oneplus  Y మరియు U సిరీస్ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 9 పై వస్తున్నాయి. ఇంత తక్కువ బడ్జెక్టు లో తీసుకురావడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఈ oneplus స్మార్ట్ టీవీ రిమోట్ లో మనకు డైరెక్టుగానే అమెజాన్ ప్రైమ్ మరియు netflix ఉంటాయి వన్ క్లిక్ తోనే మనం ఓపెన్ చేయొచ్చు. ఈ రిమోట్ లో గూగుల్ వాయిస్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఈ దిగ్గజ సంస్థ.

Oneplus Y సిరీస్ ఫీచర్స్

Oneplus వై సిరీస్ two వారియెంట్స్ తో వస్తుంది 32 ఇంచ్ డిస్ప్లే తో మరియు 43 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది.

Buy Oneplus new TV

32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD డిస్ప్లే తో వస్తుంది. దీని ధర వచ్చేసి మనకు 12,999 తో తీసుకువస్తున్నారు. అదేవిధంగా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ hd  డిస్ప్లే తోనే వస్తుంది దీని ధర మనకు 22,999 తో తీసుకువస్తున్నారు . ఇందులో సౌండ్ సిస్టమ్ వచ్చేసి 20w  output తో తీసుకువచ్చారు.

Oneplus U సిరీస్ ఫీచర్స్

Oneplus యూ సిరీస్ ఒకే వేరియంట్ తో తీసుకొచ్చారు. ఇది 55 ఇంచ్ తో వస్తుంది దీని ధర వచ్చేసి మనకు 49,999 తో వస్తుంది. ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Altra hd తో వస్తుంది. ఇందులో 4k hd కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ సిస్టమ్ తో దీనిని తీసుకువచ్చారు. ఈ oneplus స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 30w output తో వస్తుంది. LED డిస్ప్లే తో వస్తుంది.

Buy Oneplus new TV

ఈ oneplus స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ లో ఆక్సీజన్ మరియు onepls నెట్ ఉంటాయి ఇందులో నుండి మనం ఏ అప్ ఐన డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ  పోటీ ప్రపంచంలో బడ్జెక్టు ధరలో వినియెగదారులకి మంచి అనుభవాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ oneplus స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ జులై 5 న మొదటి సేల్ ప్రారంభం కానుంది. ఇది మనం అమెజాన్ స్టోర్ లో కొనుగోలు చేసుకోవచ్చు. ముందు ముందు oneplus స్టోర్ లో మార్కెట్ స్టోర్ లో కూడా లభించనున్నాయి.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
iPhone se mobile features

Apple ఐఫోన్ SE మొబైల్ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది…..!!

బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్...!!

బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్…!!