MITRON APP సోషల్ మీడియాలో హల్చల్...!!
in , , ,

MITRON APP సోషల్ మీడియాలో హల్చల్…!!

 మన భారతదేశంలో tiktok కి ధీటుగా ఒక app ని తీసుకొచ్చారు దాని నామ MITRON. ఈ మిత్రోన్ అప్ same tiktok లాగానే ఉపయోగించవచ్చు. అలానే ఇది  లాగిన్ అవ్వకుండానే వీడియోస్ స్వీప్ చేయవొచ్చు. ఈ మిత్రోన్ అప్ తో చైనా tiktok కి చెక్ పెట్టనుంది మన భారతదేశం.

ఈ మిత్రోన్ app playstore లో దొరుకుతుంది మనకి .ఈ  మిత్రోన్ అప్ 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. Users అందరూ positive రెస్పాన్స్ ఇచ్చారు అలానే ప్లే స్టోర్ లో 4.7 రీటింగ్ కూడా ఇచ్చేసారు. చాలా తక్కువ సమయం లొనే ఈ యాప్ చాలా పాపులారిటీ ని తెచ్చుకుంది ఈ యాప్.  ఇది ఇలా ఉండగా గూగుల్ ప్లే స్టోర్ ఈ అప్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది.

MITRON APP సోషల్ మీడియాలో హల్చల్...!!

థర్డ్ పార్టీ యాప్ లని తొలగించాలని ప్రోత్సహించేలా ఈ యాప్ ఉండటం. గూగుల్ పాలసీ కి విరుద్ధంగా ఉండటం వలనే దీనిని తొలగించినట్లు గూగుల్ పేర్కొన్నది.

మళ్ళీ మిత్రోన్ యాప్ ప్లే స్టోర్ లో దర్శనం ఇచ్చింది. మిత్రోన్ యాప్ ని అప్డేట్ చేయమని ప్రైవసీ పాలసీ ని జోడించని చెప్తున్నారు. ప్రైవసీ పాలసీ లేదు కాబట్టే గూగుల్ దీనిని ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఈ యాప్ tiktok కి గట్టి పోటీ ఇస్తున్నదని చెప్తున్నారు.

MITRON APP సోషల్ మీడియాలో హల్చల్...!!

సరిహద్దులో చైనా పై వెతిరేకత పెరిగిపోగా. చైనా వారి tiktok కి పోటీగా వచ్చిన ఈ మిత్రోన్ యాప్ ప్రజా ఆదరణ పొందింది. Tiktok కి గట్టి పోటీ ఇస్తుంది అని అనుకుంటున్నారు.

Tiktok యాప్ లాగానే ఇందులోనూ వీడియోస్ చూడొచ్చు ఫాలో అవ్వచ్చు వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి అందులో పోస్ట్ చేయొచ్చు. మిత్రోన్ యాప్ చాలా తొందరగా పాపులర్ అవుతుంది.

ఈ యాప్ ని మళ్ళీ ఇప్పుడు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4.3 mb తో ఈ యాప్ వస్తోంది. మిత్రోన్ యాప్ అప్డేట్ తీసుకొచ్చాక ప్లే స్టోర్ లో ఈ యాప్ 4.1 రేటింగ్ తో కొనసాగుతుంది .

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

Samsung galaxy s6 tab

Samsung galaxy tab s6 lite మార్కెట్ లోకి వచ్చేసింది…!!