mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.
in , , ,

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

About mi 4k box…

నంబర్ వన్ స్థానం లో ఉన్న ప్రముఖ షియోమి సంస్థ చాలా ఎలక్ట్రానిక్ gaudiets మనకి పరిచయం చేసింది. ఇప్పుడు మన కోసం mi 4k టీవీ బాక్స్ ని తీసుకొస్తుంది. ఈ mi 4k టీవీ బాక్స్ ని ఉపయోగించి మనం old టీవీ లను స్మార్ట్ టీవీ లుగా మార్చుకోవచ్చు.

ఈ mi 4k టీవీ బాక్స్ flipkart లో మరియు షియోమి.కం లో కూడా మనము కొనుగోలు చేసుకోవచ్చు.

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

మనకు షియోమి సంస్థ mi 4k టీవీ బాక్స్ ను 3,499 ధరకే అందిస్తున్నారు చాలా తక్కువ ధరకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ mi 4k బాక్స్ ని ఉపయోగించి మనం స్మార్ట్ టీవీ ల ఓల్డ్ టీవీ లను అలాగే మానిటర్ లను కూడా స్మార్ట్ గా చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ mi 4k టీవీ బాక్స్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం.

ఈ మీ 4k టీవీ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 తో వస్తుంది.

2gb ram 4జీబ్ internal తో వస్తుంది.

Quad core processer తో దేనిని తీసుకువస్తున్నారు.

మనకు ఇది బ్లాక్ కలర్ తో వస్తుంది.

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

ఇందులో మనకు HDMI 2.0 OUTPUT  తో వస్తుంది.

వీడియో resolution వచ్చేసి 4k, 1080 i/p, 720 i/p, 576 i/p, upto 60 HZ తో దీనిని తీసుకొస్తున్నారు.

ఈ mi 4k టీవీ బాక్స్ తో పాటు రిమోట్ కూడా provide చేస్తున్నారు.

మనమ ఈ mi 4k tv బాక్స్ ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం.

 Mi 4k బాక్స్ కి పవర్ sourcing cable ని కనెక్ట్ చేసి HDMI cable ని box నుండి మన టీవీ కి కనెక్ట్ చేయాలి. అప్పుడు మనము ఈ mi బాక్స్ తో స్మార్ట్ టీవీ ల ఉపయోగించగలము.

 Mi 4k టీవీ బాక్స్ లో  wifi ని కనెక్ట్ చేసి అప్స్ ఐతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే అమెజాన్ ప్రైమ్ , netfilx, voot ఇంకా ఆన్లైన్ స్ట్రీమింగ్ అప్స్ ని ఇందులో డౌన్లోడ్ చేసుకొని మనం స్మార్ట్ టీవీ ల ఉపయోగించవచ్చు.

mi 4k box తో మీ old టీవీ ని smart టీవీ లా ఉపయోగించండి.

  Mi 4k టీవీ బాక్స్ ని  అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కి పోటీగా దీన్ని లాంచ్ చేశారు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ధర వచ్చేసి మనకు 5,999 కి వస్తుంది. Mi 4k టీవీ బాక్స్ ధర వచ్చేసి 3,499 కె వస్తుంది.

బ్యాంక్ ఆఫర్స్.

ఫ్లిప్కర్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి ఈ mi 4k టీవీ బాక్స్ ని మీరు కొనుగోలు చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు.

అదే విధంగా ఆక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఇందులో నో కాస్ట్ EMI ని కూడా ఫ్లిప్కర్ట్ లో provide చేస్తున్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Realme smart watch వచ్చేసింది..!!

Realme smart watch వచ్చేసింది..!!

MITRON APP సోషల్ మీడియాలో హల్చల్...!!

MITRON APP సోషల్ మీడియాలో హల్చల్…!!