Instragram లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ని ఉపయోగిస్తే మీరు Tiktok ని మైమరచి పోతారు. ఈ ఫీచర్ అచ్చం Tiktok లాగానే వర్క్ చేస్తుంది. ఈ ఫీచర్ పేరు Instagarm Reels అని పిలుస్తున్నారు. ఈ Instagram reels ఫీచర్ చాలా అద్భుతమైన ప్రదర్శన అందుకుంటుంది. ఇప్పుడున్న social apps లో పాపులర్ ఐన ఆప్ instagaram ఒకటిగా చెప్పుకోవచ్చు. ఫేస్ బుక్ నుండి వచ్చిన ఈ ఆప్ చాలా పాపులర్ గా నిలిచింది.

Instagarm Reels ఫీచర్స్ గురించి తెలుసుకుందాం…!!
Instagaram reels ఫీచర్ అచ్చం tiktok లానే 15 సెకండ్స్ లూపింగ్ వీడియోస్ create చేసుకోవచ్చు . అలానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇందులో చేర్చుకోవచ్చు. అలానే tiktok లాగానే ఇందులో ఎఫెక్ట్స్ కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ఈ reels ఫీచర్ instagaram లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫీచర్ చాలా ఆదరణ పోతుంది అని భావిస్తున్నాను.
ఇప్పటికే Tiktok ఆప్ బ్యాన్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. Tiktok ఆప్ కి పోటీగా చాలా ఆప్స్ ని చాలా వేగవంతంగా తయారు చేస్తున్నారు. Instagaram కూడా చెప్పింది మేము కూడా Tiktok కి పోటీగానే ఈ Reels ఫీచర్ ని తీసుకువచ్చామని.
మన భారత్ దేశం కి చైనా కి మధ్య విబేధాలు రావడం వలనా Tiktok App ని నిషేధించడం జరిగింది. ఈ Tiktok ఆప్ కి పోటీగా chinigiri ఆప్ లు వచ్చిన అంతగా అధరించలేదు. అందరిని మెప్పించేలా ఈ ఇన్స్టాగ్రామ్ మనకు ఈ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.
ఇన్స్టాగ్రామ్ ని ఇప్పటి వరకు చాలా సంఖ్యలో డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఒక్కసారిగా అందరూ ఇన్స్టాగ్రామ్ మీద మొగ్గుచూపుతున్నారు. ఇందులో రీల్స్ ఫీచర్ వీడియోస్ create చేయడం షేర్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడున్న సోషల్ ఆప్స్ లో ఫేస్ బుక్ నుండి వచ్చిన ఈ ఇన్స్టగ్రామ్ చాలా పాపులర్ అయిన ఆప్. ఇప్పుడు ఈ రీల్స్ ఫీచర్ కూడా ఇందులో చాలా పాపులర్ అయ్యింది.

ఈ Instragram reels feature ని ఏలా ఉపయోగించాలి ?
చాలా మందికి Instragram ఓపెన్ చేయగానే ఇందులో reels feature కనబడక కనుఫూజ్ అవుతున్నారు. అయితే ఈ feature ఎందులో ఉంటుందంటే instragram search box లో reels అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే Tiktok లో వచ్చిన విధంగా Instragram reel videos వస్తాయి. మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. అలాగే మీకు నచ్చిన వీడియోని ఎంచుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు.