Gaming asus rog
in , , ,

ASUS ROG PHONE 3 మొబైల్ వచ్చేస్తుంది….!!!

మీకు మొబైల్ లో గేమింగ్ అడడం అంటే ఇష్టమా ఐతే ఈ మొబైల్ మీద ఒక చూపు వెయ్యండి. మనకోసం గేమింగ్ కొరకు ప్రత్యేకంగా తీసుకొస్తున్న మార్కెట్ లో అతి పెద్ద సంస్థ asus. ఈ సంస్థ మనకోసం asus rog phone 3 ని తీసుకువస్తుంది. ఈ asus rog ఫోన్ 3 మొబైల్ ని గ్లోబల్ launching 22nd జూలై న మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. గేమింగ్ ప్రియులకు చాలా మంచి అవకాశం.

ASUS ROG PHONE 3  మొబైల్ వచ్చేస్తుంది....!!!
ASUS ROG PHONE 3

ఈ asus rog ఫోన్ 3 మొబైల్ గురించి తెలుసుకుందాం…!!

ఈ asus సంస్థ సరికొత్త ఫ్లాగ్ షిప్ తో తీసుకువస్తున్నారు. ఇప్పటిదాకా ఏ సంస్థ తెలిపిన సమాచారం వరకు ఈ స్మార్ట్ మొబైల్ snapdragon 865+ Soc తో కలిగిఉంటుంది. ఇందులో  16 జీబ్ ram తో తీసుకువస్తున్నారు. ఇందులో డ్యూయల్ సి పోర్ట్స్ తో వస్తుంది. ఈ మొబైల్ లో 5g సపోర్ట్ కూడా తీసుకువస్తున్నారు.  ప్రోసెసర్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు తీసుకువచ్చిన asus rog మొబైల్ కూడా గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంది. ఈ మొబైల్ కూడా గేమింగ్ ప్రియులకు చాలా ఇష్టపడుతారు అనుకుంటున్నా.

Asus rog ఫోన్ 3  లాంచ్ గురించి చూదాం…!!

ఈ స్మార్ట్ మొబైల్ వరల్డ్ వైస్ గా జులై 22nd న లాంచ్ చేస్తున్నారు. కరోన కారణంగా ఈ పోగ్రామ్ ని యూట్యూబ్ లైవ్ నుండి మనము చూడవచ్చు. Asus యూట్యూబ్ ఛానెల్ లో లాంచ్ ఈవెంట్ ను చూడొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యురేపియా లో కూడా ఇదే రోజు లాంచ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ లాంచ్ ఈవెంట్ రాత్రి 8.30 కి వస్తుందని తెలుస్తుంది.

మనకు అందిన సమాచారం ప్రకారం asus rog phone 3 మొబైల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం…!!

 ఈ మొబైల్ మూడు వేరియంట్ తో తీసుకువస్తున్నారు. 8gb, 12gb మరియు 16gb అదేవిధంగా స్టోరేజ్ విషయానికి వస్తే 128gb, 256gb మరియు 512gb తో తీసుకువస్తున్నారని సమాచారం. అదే విధంగా ఇందులో వెనుక బాగంలో మూడు కేమెరా సెటప్ తో తీసుకువస్తున్నారని పుకార్లు అందులో ఒకటి 64mp మెయిన్ కెమెరా 12mp మరియు 8mp అని సమాచారం.

Asus rog ఫోన్ 3 మొబైల్  6000 mah బ్యాటరీ తో తీసుకువస్తున్నారు. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లకు ఈ మొబైల్ లో గేమింగ్ ని చాలా ఆస్వాదిస్తారు. మార్కెట్ లో కూడా ఈ మొబైల్ చక్కర్లు కొట్టే అవకాశం కూడా లేకపోదు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 10 మీద వస్తుందని అనుకుంటున్నారు. జులై 22nd వరకు వేచి చూడాల్సిందే ఈ మొబైల్ ఫుల్  ఫీచర్స్ కొరకు.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Poco m2 pro

POCO M2 pro మొబైల్ వచ్చేసింది….!!

Whatsapp modified app in telugu

Whatsapp మాడిఫైడ్ వర్షన్ వాడుతున్నారా ….??? ఐతే ఈ విషయం తెలుసుకోండి