Why people like iPhone best features
in , ,

Apple మొబైల్ అంటే మనకు ఎందుకు అంత ఇష్టం….??

 మన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే మొబైల్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్. ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ చాలా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు చాలా రకాలుగా వస్తున్న చాలా తక్కువ రేట్ లో ఉంటాయి. హ్యాండ్ మొబైల్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి చాలా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు.

Why people like iPhone best features

 అదే మన యాపిల్ మొబైల్ గురించి చూసుకున్నట్లయితే. ఈ మొబైల్ ని ఆపి బ్రాండ్ తప్ప ఇంక వేరే కంపెనీ వాళ్ళుతయారు చేయలేరు. ఈ మొబైల్ ios మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ చాలా వేగవంతంగా మన వర్క్ కి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్ కొనాలంటే మనకు చాలా ఖర్చవుతుంది.

 ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వాళ్లకు ఐఫోన్ మొబైల్ లైఫ్ లో ఒక్కసారైనా వాడాలి అని అనుకుంటారు. ఐఫోన్ మొబైల్ రేట్ లో పట్టుకుంటే అల్లుకుపోవే. ఈ మొబైల్ డిజైన్ కూడా చేతిలో విడిపోయేలా ఉంటుంది. ఈ మొబైల్ మనకు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అక్కడ నుంచి మన భారతదేశంలో కి ఇంపోర్ట్ చేస్తారు.

iPhone se mobile features

 ఇప్పుడు మనం బెస్ట్ మొబైల్ కి ఆపిల్ మొబైల్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం…!!

 అన్న ఆండ్రాయిడ్ మొబైల్ వాడేటప్పుడు. కాల్స్ మాట్లాడినా ఏమైనా వర్క్ చేసిన మధ్య మధ్యలో ఆగిపోతుంది.  ఈ మొబైల్ ని రఫ్ అండ్ టఫ్ గా వాడితే ఇది టు ఇయర్స్ కంటే ఎక్కువ రాదు. గేమింగ్ ఆడుతున్నావా సరే  మధ్యలోనే ఆగిపోతుంది స్విచ్ ఆఫ్ అవుతుంది.

Why people like iPhone best features

 అదే ఐ ఫోన్ ఐతే ఇందులో వేగవంతమైన ప్రాసెసర్ని అందిస్తారు. మీ మొబైల్ చాలా వేగవంతంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ పరంగా ఇది హై లెవెల్ లో ఉంటుంది. ఈ ఆపిల్ మొబైల్ నుంచి డాటాని తీసుకోవడం ఎవరివల్లా అంత సాధ్యం కాదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు ఈ ఆపిల్ మొబైల్ ని ఒక్క సారైనా వాడాలి అనుకుంటారు. ఈ ఆపిల్ మొబైల్ ని ఒక్కసారి వాడటం అలవాటు చేస్తే ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్ ని యూస్ చేయబుద్ధి కాదు.  అందుకే ఈ ఐఫోన్ అంటే అందరికీ అంత పిచ్చి. ఇప్పుడున్న పోటీ రంగంలో ఆపిల్ సంస్థ దే మొదటి స్థానం

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Samsung galaxy s6 tab

Samsung galaxy tab s6 lite మార్కెట్ లోకి వచ్చేసింది…!!

iPhone se mobile features

Apple ఐఫోన్ SE మొబైల్ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది…..!!