iPhone se mobile features
in , , ,

Apple ఐఫోన్ SE మొబైల్ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది…..!!

 యాపిల్ సంస్థ తనదైన స్టైల్లో కొత్త మొబైల్ తీసుకొచ్చింది. ఈ ఐఫోన్ మొబైల్  మార్కెట్లలో చక్కర్లు కొడుతుంది. ఇంత ముందు రిలీజ్ చేసిన ఐఫోన్ 11 ఐఫోన్ 11ప్రో  ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో  అమ్ముడుపోయాయి. అదేవిధంగా ఆ ఐఫోన్ ఎస్సీ కూడా వేల సంఖ్యలో అమ్ముడు పోతుంది. ఈ మొబైల్ కొన్న వారందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి మొబైల్ ని  కొనుగోలు చేసినందుకు.

iPhone se mobile features

 ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!!

 ఐఫోన్ SE మొబైల్ వచ్చేసి 64 gb , 128 gb రెండు వేరియంట్ స్టోరేజ్ ను కలిగి ఉంది. అలానే ఈ మొబైల్ మూడు వేరియంట్ కలర్స్ తో వస్తుంది. అందులో ఒకటి బ్లాక్, రెడ్ అండ్ వైట్ కలర్స్ తో తీసుకొచ్చారు. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే పరిమాణం వచ్చేసి 4.7 ఇంచులు (11.94 cm) తో వస్తుంది.

iPhone se mobile features

ఈ యాపిల్ ఐఫోన్ ఎస్సీ మొబైల్ వెనుక భాగంలో 12mp సింగల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. ఈ 12 ఎంపీ కెమెరా మెయిన్ కెమెరా అదేవిధంగా potrate షాట్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది.  ఇందులో ఉండే ప్రాసెసర్ వచ్చేసి A13 bionic chip with 3rd gen neural ఇంజన్ ప్రొఫెసర్ తో వస్తుంది.

 ఈ ఆపిల్ ఐఫోన్ SE మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువచ్చారు. ఈ మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ చార్జర్ మాత్రం ఈ కంపెనీ వాళ్లు ప్రవేట్ చేయరు. మన సపరేట్ గా బయట కొనుక్కోవడమే. ఈ మొబైల్ లో వాటర్ అండ్ డస్ట్ రేసిస్టన్స్ upto 30 మినిట్స్ వరకు ఉంటుంది.

iPhone se mobile features

 ఈ ఆపిల్ ఐఫోన్ ఎస్సీ మొబైల్ ధర వచ్చేసి 42,500 ఉంది. ఈ మొబైల్ మనకు ఫ్లిప్కార్ట్ లో  అందుబాటులో ఉంది. అలానే ఆపిల్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉంది. మనం flipkart ఆన్లైన్లో ఈ ఆపిల్ మొబైల్ ని కొనుగోలు చేసినట్లయితే 3600 వరకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వాళ్ళు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ ని మనం 38,990 కి కొనుగోలు చేసుకోవచ్చు…

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Why people like iPhone best features

Apple మొబైల్ అంటే మనకు ఎందుకు అంత ఇష్టం….??

Buy Oneplus new TV

oneplus టీవీ కోసం వేచి చూస్తున్నారు ఐతే ఇది చూడాల్సిందే…!!