షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!
in , , , ,

షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!

షియోమి సంస్థ  మరో కొత్త మొబైల్  ని తీసుకువచ్చారు.  ఇంతకు ముందు ట్విట్టర్ ద్వారా చెప్పిన  సమాచారం మేరకు  ఈరోజు అనగా జులై 20th నా  మొబైల్ లాంచ్ కారిక్రమం జరిగింది.   షియోమి  సంస్థ  Redmi నోట్ 9  అనే స్మార్ట్ మొబైల్ని మార్కెట్ లోకి పరియం  చేసింది  ఈ రోజున.  ఈ మొబైల్ ల రెడ్ మీ నైన్ ప్రో అండ్ నైన్ ప్రో మాక్స్  రేస్ నుండే రెడ్మీ నోట్ 9 మొబైల్ ని తీసుకువచ్చారు.

షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!

 redmi నోట్ 9 ప్రో అండ్ redmi నోట్ 9 మ్యాక్స్  మార్కెట్లో వేగవంతంగా సక్సెస్ అయ్యాయి.  మార్కెట్లో  సేల్స్ కూడా బాగున్నాయి.  రెడ్మీ నోట్  నైన్  మొబైల్ మరి ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.  అదేవిధంగా ఈ రెడ్ మీ నోట్ నైన్ కూడా సేమ్  redmi నోట్ నైన్ ప్రో లానే ఉంది.  ఈ మొబైల్ లో  ఫీచర్స్ గురించి కింద తెలుసుకుందాం..

 ఈ మొబైల్ యొక్క డిస్ప్లే పరిమాణం వచ్చేసి 6.53 అంగుళాల తొ తీసుకొస్తున్నారు.  ఈ మొబైల్ యొక్క డిస్ప్లే    resoulation 1080  పిక్సెల్స్ తో వస్తుంది.  అదే విధంగా ఈ మొబైలు వచ్చేసి   రెండు వేరియంట్  ram కలిగిఉంది. 3gb ram అండ్ 4gb ram  తో వస్తుంది.  అలానే  ఈ మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 64gb , 128 gb తో వస్తుంది.

షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!

  ఈ మొబైల్ యొక్క సిస్టమ్ వచ్చేసేయ్  ఆండ్రాయిడ్ టెన్ మీద రన్ అవుతుంది.  మీడియా టెక్ హెయిలో G85  ప్రాసెసర్ తో తీసుకువచ్చారు. ఈ   మొబైల్ లో  బ్యాటరీ బ్యాక్అప్ వచ్చేసి 5020 mah  పవర్ ఫుల్ బ్యాటరీ తో తీసుకువచ్చారు.  లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్తున్నారు.  ఈ మొబైల్ యొక్క  ఇన్పుట్ ఛార్జింగ్ వచ్చేసి 22.2w  సపోర్ట్ తో వస్తుంది.  5000 ఎంఏహెచ్ బ్యాటరీ 100%  ఛార్జ్ చేయడానికి  మనకు ఒక గంట సమయం పడుతుంది.  కాలింగ్ మాట్లాడుకుంటే 36 hours  వరకు  ఈ చార్జింగ్ వస్తుందని చెప్తున్నారు.

 అలానే మొబైల్ వెనకభాగంలో ఫోర్ camers సెటప్ తో తీసుకువచ్చారు. అవి  48ఎంపీ మెయిన్ కెమెరా  వైడ్ యాంగిల్ తో 8mp  కెమెరా ultra wide angle తో  2ఎంపీ   మరియు 2 mp  dept కెమెరాస్ తో తీసుకువచ్చారు.  అలానే ఈ మొబైల్లో ముందుభాగంలో ఇన్ డిస్ప్లే కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ మొబైల్ త్రీ వేరియంట్స్  కలర్స్ తో వస్తుంది.

షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!

 ఈ మొబైల్ లో ఒక తార చూసుకున్నట్లయితే 3gb/64 మోడల్ వచ్చేసి 11,999 కి వస్తున్నట్లు అదేవిధంగా 4gb/128gb మోడల్ 13,499 రూపాయలకు  లభిస్తోంది.  ఈ మొబైల్ ముందుగా మనకి అమెజాన్ లో దొరుకుతాయి.  ఈ మొబైల్  గేమ్స్  ప్రియులు కూడా ఇష్టపడేలా ఉంటుందని చెప్తున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
About Real me TV features in telugu

Real me smart tv మన బడ్జెక్ లో…!!

What is trading in telugu

ట్రేడింగ్ యాప్ అంటే ఏమిటి? ది బెస్ట్ యాప్ ఎలా ఎంచుకోవాలి?