మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా...?
in , , ,

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా…?

మీరు తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నారా. అయితే మీ కోసమే ఈ సరికొత్త ఆప్. ఈ ఆప్ మనకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఈ ఆప్ పేరు వచ్చేసి వాయిస్ టైపింగ్  తెలుగు. ఈ ఆప్ ని ఉపయోగించి  మీరు తెలుగు లో ఏమైనా  రాయాలనుకుంటే చాలా సులువుగా రాయగలరు. ఇది ఎలా అంటే మన నోటితో ఏదైనా చెప్పడం   జరిగితే మనము ఏదైతే చెప్పామో అది ఇందులో టైప్ చేయడం జరుగుతుంది.

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా...?

 ఈ ఆప్ ఎవరెవరికి ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు విలేకరిగా పనిచేస్తున్నారా అయితే ఈ యాప్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు డైలీ   పదుల సంఖ్యలో వార్తలని  ప్రజలకు అందిస్తూ ఉంటారూ. ఇలాంటి పదుల సంఖ్యలో వార్తలు రాయడం వలన మీకూ చాలా జరుగుతుంది. ఈ ఆప్ ని మీరు వినియోగించడం వలన చాలా సమయాన్ని మీరు ఆదా చేయవచ్చు. అలానే మీరు రాసే వార్తలను మీరు నోటితో చెప్పడం ద్వారా  ఈ ఆప్ లో రొమాంటిక్ గా టైప్ చేస్తుంది. మీరు చాలా సులువుగా మీ పనిని పూర్తి చేసుకోవచ్చు.

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా...?

 ఈ ఆప్  విలేఖర్లకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకోకండి. ఈ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీలో ఎవరైనా తెలుగు ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఉన్నారా  అయితే ఈ ఆప్ గురించి తెలుసుకోండి. మీరు రోజు చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఆర్టికల్ అని టైప్ చేస్తూ చాలా శ్రామిస్తూ ఉంటారు. ఈ తెలుగు టైపింగ్ ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ శ్రమను తగ్గించుకోండి. మీరు నోటితో చెప్పడం ద్వారా చాలా సులువుగా టైప్ చేస్తుంది ఈ ఆప్.

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా...?

 ఇప్పుడున్న కాలంలో చాలామందికి ఇంగ్లీష్ చేయడం రావడం లేదు అలాంటి వాళ్లకు ఈ ఆప్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇందులో తెలుగు లో మాట్లాడింది వాట్సాప్ లో కి షేర్ చేస్తూ  మీరు ఆనంద పడవచ్చు.  ఈ ఆప్ నేను చాలా రోజుల నుండి వాడటం  జరుగుతుంది. ఈ ఆప్ తో నేను నా సమయాన్ని చాలా ఆదా చేసుకుంటున్నా. ఈ యాప్ మనకు ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది.  మీరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోని మీ సమయాన్ని కూడా ఆదా చేసుకోండి.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
What is trading in telugu

ట్రేడింగ్ యాప్ అంటే ఏమిటి? ది బెస్ట్ యాప్ ఎలా ఎంచుకోవాలి?

Realme smart watch వచ్చేసింది..!!

Realme smart watch వచ్చేసింది..!!