బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్...!!
in ,

బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్…!!

మీరు కంప్యూటర్ కొనాలి అనుకుంటున్నారా. మనకోసం అతి తక్కువ ధరలో ఏసర్ తెచ్చేసింది ఒక కొత్త పీసీ.

మన దేశంలో కరోన కారణంగా అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. వర్క్  లేక   జాబ్స్ లేక అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కంపెనీలు మాత్రం చాలా వరకు వర్క్ from  హోమ్ నుండి నడిపిస్తున్నారు. ఈ వర్క్ from హోమ్ జాబ్స్ కోసం విపరీతంగా laptops, పీసీ మరియు tabs కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాస్ జరగడం స్కూల్స్ , కాలేజిస్ స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ పై ఆసక్తి చూపుతున్నారు.

బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్...!!

ఇది ఇలా ఉండగా ఏసర్ అతి తక్కువ ధరలో మనకోసం ఒక కొత్త PC ని తీసుకొచ్చింది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ ఏసర్ సంస్థ తీసుకొచ్చిన PC ఏసర్ వేరిటీన్ N సీరీస్ గా పిలవబడుతుంది. దీనిని మనకు 9,999  నుండి ప్రారంభించారు. ఈ లాక్ డౌన్ సమయంలో అతి తక్కువ ధరలో ఈ పీసీ రావడం కొనుగోలు చేసే వారికి చాలా అందాన్ని ఇస్తుంది.

ఇప్పుడు ఈ పీసీ గురించి తెలుసుకుందాం. ఈ ఏసర్ వేరిటీన్ N సిరీస్ పీసీ వచ్చేసి 4 జీబ్  ram తో వస్తుంది. ఇది ఇంటెల్ డ్యూయల్ కోర్ లేదా  క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఏసర్ వేరిటీన్ N సిరీస్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ తో వర్క్ చేస్తుంది. అలాగే మీరు ఏసర్ వేరిటీన్ N సిరీస్ Ram కూడా పెంచుకోవచ్చు.

బడ్జెక్టు లో Acer కంపెనీ కంప్యూటర్స్...!!

ఈ ఏసర్ వేరిటీన్ N సిరీస్ పీసీ లను బయట బిసినెస్ పీసీ లని చెప్పుకుంటున్నారు. ఇంత తక్కువ ధరకు తీసుకురావడం ఏసర్ సంస్థ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.

ఈ ఏసర్ వేరిటీన్ N సిరీస్ పీసీ  లో ఆరు usb పోర్ట్స్ కలిగే ఉంటుంది. వాటిలో రెండు usb పోర్ట్స్  3.1 జెన్ 1 పోర్టులు ఉంటాయి. ఈ 3.1 జెన్ 1 పోర్టులు డేటా ని హై స్పీడ్ తో ట్రాన్స్ఫర్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది.

ఈ ఏసర్ వేరిటీన్ N సీరీస్ పీసీ మనము  ఏసర్ ఇండియా ఆన్లైన్ తో పాటు ఆన్లైన్ స్టోర్స్ లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కరోన కారణంగా  లాక్ డౌన్ సమయం లో వర్క్ from హోమ్ మరియు ఆన్లైన్ క్లాస్సెస్ కి ఈ ఏసర్ వేరిటీన్ N సిరీస్ చాలా ఉపయోగ పడుతుంది. మరియు ఈ ఏసర్ వేరిటీన్ N సిరీస్ ని మనకు 9,999 చాలా తక్కువ ధరకు తీసుకొచ్చారు ఏ సంస్థ…

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

-1 points
Upvote Downvote

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Buy Oneplus new TV

oneplus టీవీ కోసం వేచి చూస్తున్నారు ఐతే ఇది చూడాల్సిందే…!!

Real me 125 wats fast charger in telugu

Realme సంస్థ నుండి 125w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్….!!!